ఫిబ్రవరి 04, 2009 | By: bloggerbharathi(life is a way}

ఈ లోకం లో

ఈలోకం లొ, నా దేశం లో
నా ఇప్పటి దేహం తో
ఎన్నాళ్ళైనా బ్రతకట మిష్టం
ఎపుడు ర్రాలినా ఇష్టం //
ఈలోకం లొ//

సంసారం సాగరమైతే
జలక్రీడగాజీవనమిష్టం
తిరిగి పుట్టుటకే మరణం ఐతే
మరణం అంటే మరి మరి ఇష్టం //
ఈలోకం లొ//

పొరపాటున మోక్షం వస్తే
పుట్టుక లేకుండా పొతే
ఇలా తలానికి దూరంగా
ఎలాగాన్నదే నాకు భయం //
ఈలోకం లొ//

బాల్యం అంతా ఆటగా
వయసే పున్నమి
బాటగా
మనసే చల్లని మాటగా
బ్రతుకంతా శ్రుతిలో కలిసిన పాటగా నే పాడగా //
ఈలోకం లొ//

( పాట స్వరపరిచింది శ్రీ పాల గుమ్మి విశ్వనాథం గారు )

2 comments:

కృష్ణ కొండూరు చెప్పారు...

చాలా బాగా రాశారు. ఇంకా బాగా రాయగలరు మీరు. కొనసాగించండి ఆపేశారే ?

In search of self.. చెప్పారు...

Hey pedamma,
So nice to see this song here..
gurthu undhaa, nenu school lo unnappudu nuvvu independence day ki naaku ee paata nerpaavu :) :D.
Love,
Sony