ఫిబ్రవరి 04, 2009 | By: bloggerbharathi(life is a way}

చీకటి

చీకటిచీకటి
ఎంతోచీకటి
మృత్యువు అసలు
స్వరూపంచీకటి

నీలాకాశపు
నిగమము చీకటి
సౌందర్యానికి
ఆకృతిచీకటి

రాత్రికి ఆఃక్రుతినొసగె
చీకటి
మనిషికి
కలలని పంచే చీకటి

అచింత్య మైనది
అనంత మైనది
అద్వితీయమగు
నదియేచీకటి

అంతా చీకటి
ఎంతో చీకటి
అంతా ఇంతే
చీకటి చీకటి




3 comments:

హను చెప్పారు...

చాలా బాగుంది.

చీకటి నడుమ నీ కవితల వెలుగుని చూశాను,

కృష్ణ కొండూరు చెప్పారు...

రెప్పలు లేపే లోపలే చీకటి
అడుగులు కదిలే లోపలే చీకటి
చేతన రగిలే లోపలే చీకటి.
అంతే చీకటి.. అంతే చీకటి !!
అదిగో ఉదయం.. అదిగో దీపం..

అజ్ఞాత చెప్పారు...

reppalu teravaka potea cheekaTi
manasuna timiram tolagaka potea cheekati.
hrudaayam kalmasha maitea cheekati
swacham kaani prateadii cheekate !!
emantaaru/